Politics

మాజీ మంత్రి భూమా అఖిలప్రియా హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి భూమా అఖిలప్రియా హౌస్ అరెస్ట్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో . మాజీ మంత్రి భూమా అఖిలప్రియాను పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు. అవినీతి అక్రమాలు, భూదందాపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ విసిరారు. ఈ బహిరంగ చర్చకు అనుమతి లేదని సీఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు. ఐతే… ప్రస్తుతం ఆళ్లగడ్డలో 30 యాక్ట్ అమల్లో ఉందనిఇలాంటి సమయంలో.. ఈ సవాళ్లు, బహిరంగ చర్చలు కుదరవని సీఐ జీవన్ గంగ నాథ్ బాబు తెలిపారు