Politics

జమిలి ఎన్నికలు జరిగేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

జమిలి ఎన్నికలు జరిగేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

హైకోర్టులో పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ

అన్ని చట్టసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగేలా ఈసీని ఆదేశించాలని పిటిషన్

ఢిల్లీ హైకోర్టులో ఎల్లుండి విచారణకు రానున్న జమిలి ఎన్నికల పిటిషన్