Politics

ఇవాళ మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ..

ఇవాళ మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ..

◻️ కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్న మహారాష్ట్ర ముఖ్యనేతలు…

◻️ బీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణ బయట తొలి బహిరంగ సభ…

◻️ మధ్యాహ్నం నాందేడ్‌లో బీఆర్‌ఎస్ సభ…

◻️ మ.12.30గంటలకు నాందేడ్ చేరుకోనున్న కేసీఆర్…

◻️ సభావేదిక దగ్గర శివాజీ విగ్రహానికి నివాళులర్పించనున్న కేసీఆర్…

◻️ అనంతరం గురుద్వార్‌లో ప్రత్యేక ప్రార్థనలు…

◻️ మహారాష్ట్రలో వెలసిన బీఆర్‌ఎస్‌ బ్యానర్లు, హోర్డింగ్‌లు…