Politics

వివేకా హత్య కేసు విషయంలో వైసీపీలో సీబీఐ టెన్షన్

వివేకా హత్య కేసు విషయంలో వైసీపీలో సీబీఐ టెన్షన్

◻️ నిన్న జగన్, భారతిల సహాయకులు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‍లను ప్రశ్నించిన సీబీఐ

◻️ సీబీఐ తరువాతి టార్గెట్ ఎవరన్నదానిపై వైసీపీలో ఆందోళన

◻️ నేడు కడపలో సీబీఐ ముందుకు ఎర్రగంగిరెడ్డి హాజరవుతారని సమాచారం

◻️ వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి