Movies

మరో వివాదంలో నందమూరి బాలకృష్ణ

మరో వివాదంలో నందమూరి బాలకృష్ణ

పవన్ కల్యాణ్ చేసిన అన్‌స్టాపబుల్ 2లో నర్సులను ఉద్దేశిస్తూ బాలకృష్ణ చేసిన “దానెమ్మ ఆ నర్సు ఏమో భలే అందంగా ఉంది” వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం నర్సుల సంక్షేమ సంఘం. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని నర్సుల డిమాండ్.