Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *07.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (07-02-2023)

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి.
శివారాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (07-02-2023)

మిశ్రమ వాతావరణం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు.
దైవారాధన మానవద్దు.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
.ఈరోజు (07-02-2023)

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. హనుమంతుడిని అరాదించాలి
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (07-02-2023)

కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి.
శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (07-02-2023)

చేపట్టిన పనులను విజయవంతంగా
పూర్తిచేయగలుగుతారు. ఆర్ధికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (07-02-2023)

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి
ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు
వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (07-02-2023)

మనఃస్సౌఖ్యం ఉంది. చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.
ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (07-02-2023)

గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (07-02-2023)

ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (07-02-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు
ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (07-02-2023)

శుభసమయం. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివాష్టోత్తరం చదవాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (07-02-2023)

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి గణపతి ఆరాధన శుభప్రదం. వస్తాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈