DailyDose

5వేలు దాటిన భూకంపం మృతులు

5వేలు దాటిన భూకంపం మృతులు

టర్కీ లో దిగిన భారత సహాయక విమానం

ప్రకృతి ప్రకోపానికి గురైన తుర్కియేకు భారత్ అండగా నిలుస్తోంది. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న భూకంప బాధిత దేశానికి అవసరమైన సాయం అందిస్తోంది. సహాయక పరికరాలు, రెస్క్యూ టీమ్​లను ఆ దేశానికి పంపించింది. వాయుసేనకు చెందిన సరకు రవాణా విమానం దక్షిణ తుర్కియే నగరమైన అడానాలో ల్యాండ్ అయిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ప్రకృతి ప్రకోపానికి గురైన తుర్కియేకు భారత్ అండగా నిలుస్తోంది. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న భూకంప బాధిత దేశానికి అవసరమైన సాయం అందిస్తోంది. సహాయక పరికరాలు, రెస్క్యూ టీమ్​లను ఆ దేశానికి పంపించింది. వాయుసేనకు చెందిన సరకు రవాణా విమానం దక్షిణ తుర్కియే నగరమైన అడానాలో ల్యాండ్ అయిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ప్రకృతి ప్రకోపానికి గురైన తుర్కియేకు భారత్ అండగా నిలుస్తోంది. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న భూకంప బాధిత దేశానికి అవసరమైన సాయం అందిస్తోంది. సహాయక పరికరాలు, రెస్క్యూ టీమ్​లను ఆ దేశానికి పంపించింది. వాయుసేనకు చెందిన సరకు రవాణా విమానం దక్షిణ తుర్కియే నగరమైన అడానాలో ల్యాండ్ అయిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. 50 మంది ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు అవసరమైన పరికరాలు, ఔషధాలు, డ్రిల్లింగ్ యంత్రాలను పంపించినట్లు తెలిపారు. 50 మంది ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు అవసరమైన పరికరాలు, ఔషధాలు, డ్రిల్లింగ్ యంత్రాలను పంపించినట్లు తెలిపారు.