DailyDose

ఐఏఎస్ నవీన్ మిట్టల్ పై ఇంటర్ జెఎసి మధుసూదన్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఐఏఎస్ నవీన్ మిట్టల్ పై ఇంటర్ జెఎసి మధుసూదన్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఆరు కోట్ల ముడుపుల తీసుకున్నారని నవీన్ మిట్టల్ పై ఆరోపణ

ఇంటర్ ఆన్ లైన్ వాల్యుయేషన్ లో గ్లోబరిన సంస్థ కు మారుపెరుతో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన మధుసూదన్ రెడ్డి

మూడు కోట్ల ముడుపులకు మారుపేరు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారన్న మధుసూదన్ రెడ్డి

గ్లోబరీన సంస్థ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు మరో మూడు కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారనీ ఆరోపణ

నవీన్ మిట్టల్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

ప్రాణం పోయినా వెనకడుగు వేయను

గ్లోబరీన సంస్థ వల్ల ఆనాడు 10లక్షల మంది విద్యార్థులు అగమయ్యా రు 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు

ప్రీ బిడ్డింగ్ మీటింగ్ coempt సంస్థ వచ్చిందా లేదా?

ఈ నెల 9 వరకు బిడ్ లకు చివరి గడువు ఉంది. ఆ కంపెనీ బిడ్ వేసిందా లేదా బయట పెట్టాలి

ఆరు కోట్ల రూపాయల ముడుపుల కోసం నవీన్ మిట్టల్ గ్లోబరీన్ కు అనుకూలంగా పని చేస్తున్నారు

గ్లోబరీనాకు, coempt సంస్థ కు సంబంధం లేదని ప్రూవ్ చెయ్యి..?

గ్లోబరీనాకు సీఈఓ VSN రాజే coempt సీఈఓ కూడా

నవీన్ మిట్టల్ నేను చెప్పినవి తప్పని కమిషన ర్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చెయ్

నేను ప్రమాణం చేయడానికి నేను సిద్దం