Politics

ఏప్రిల్ నుండి జగన్ పల్లె నిద్ర

ఏప్రిల్ నుండి జగన్ పల్లె నిద్ర

జ‌నం చెంత‌కు సీఎం జ‌గ‌న్‌

ఏప్రిల్ నుంచి పల్లె నిద్ర!

ఏప్రిల్ నుంచి ఏపీ సీఎం జగన్ నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌నున్నారు. వారితో క‌లిసి ప‌ల్లె నిద్ర చేయ‌నున్నారు. ఏప్రిల్ నుంచి బ‌స్సు యాత్రకు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్ర‌తి మండ‌లంలో ఒక‌ట్రెండు ప‌ల్లెల‌ను ఎంచుకుని అక్క‌డే ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు.