Politics

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగించిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు తీర్పును వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం
హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరిన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే
సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఆందోళన వెలిబుచ్చిన దుష్యంత్ దవే
రేపు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేను కోరిన సిజెఐ
రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామన్న సిజెఐ చంద్రచూడ్
రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని తెలిపిన సిజెఐ చంద్రచూడ్