WorldWonders

శ్రీకాకుళంలో ఏడు కేజీల బంగారం పట్టివేత

శ్రీకాకుళంలో ఏడు కేజీల బంగారం పట్టివేత

శ్రీకాకుళం రోడ్ నిలయం (ఆమదాలవలస ) రైల్వే స్టేషన్ లో భారీగా బంగారాన్ని పట్టుకున్న DRI అదికారులు

బంగ్లాదేశ్ దేశ్ నుండి… స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని స్వాదీనం చేసుకున్న రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు

కలకత్తా నుండి… హౌరా- చెన్నై మెయిల్ సూపర్ ఫాస్ట్ ఏక్సప్రెస్ రైలు ద్వారా అక్రమంగా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లు

ట్రైన్ ద్వారా వచ్చిన స్మగ్లర్లు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ లో మరో వ్యక్తికి బ్యాగ్ అందజేస్తుండగా పట్టుకున్న రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు

ఇద్దరు వ్యక్తులును అదుపులోకు తీసుకుని వారి వద్ద నుండి 4.21 కోట్ల విలువైన 7.396 కేజీల బంగారం స్వాదీనం చేసుకున్న డి ఆర్ ఐ అదికారులు…