Politics

నడక ఆపాలంటూ లోకేష్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు

నడక ఆపాలంటూ లోకేష్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గం వీడాలంటూ లోకేష్ కు సమాధానం పంపిన ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

లోకేష్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వెళ్లడి

అక్కడి నుంచి వచ్చిన సమాధానం మళ్లీ కమ్యునికేట్ చేస్తామంటూ సమాధానం ఇచ్చిన ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి జిల్లా వీడుతున్నట్లు ప్రకటించిన లోకేష్

కంటేవారి పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన నారా లోకేష్

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

• ఇప్పటి వరకునడిచిన దూరం కి.మీ. 529.1 కి.మీ.

• 41వరోజు (శనివారం) నడిచిన దూరం – 9.5 కి.మీ.

• ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు 12,13 తేదీల్లో విరామం

• 42వరోజు పాదయాత్ర 14-3-2023న కంటేవారిపల్లి నుంచి ప్రారంభమవుతుంది.

లోకేష్ పాదయాత్రకు బ్రేక్…

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులపాటు పాదయాత్రకు విరామం ప్రకటించిన నారా లోకేష్…

కంటేవారిపల్లి విడిది నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరిన లోకేష్, బ్రాహ్మణి…

పాదయాత్ర విరామ సమయంలో… హైదరాబాద్ కు వెళ్ళనున్న లోకేష్…