NRI-NRT

తానా పాఠశాల చైర్మన్ నాగరాజు రాజీనామా..

తానా పాఠశాల చైర్మన్ నాగరాజు రాజీనామా..

గత కొద్ది సంవత్సరాల నుండి తానా పాఠశాలను సమర్థవంతంగా నడిపిస్తున్న నలజుల నాగరాజు పాఠశాల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని దురదృష్టకర సంఘటన ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నాగరాజు ప్రకటించారు.తానా ఎన్నికల సమయంలో నాగరాజు రాజీనామా ప్రకటన చర్చనీయాంశంగా మారింది.