Agriculture

రాజధానిలో ఫ్లెక్సీ కలకలం..

రాజధానిలో ఫ్లెక్సీ కలకలం..

అసెంబ్లీకి వెళ్లే కరకట్ట ప్రక్కన ఏపి సిఆర్డిఏ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతులు

మా పొలాల పై మాకు హక్కు లేకుండా చేస్తున్న ఏపీ సి ఆర్ డి ఏ సంస్థ వైఖరిని ఖండిస్తున్నాము అంటూ ఫ్లెక్స్ పెట్టిన ఉండవల్లి రైతులు

సి ఆర్ డి ఏ తీరు వ్యతిరేకిస్తూ ఉండవల్లి రైతులు ఆందోళన

రహదారి విస్తీర్ణం పేరుతో నష్టపరిహారం తో సంబంధం లేకుండా మీ పొలాలని మేము తీసుకున్నాం అని సి ఆర్ డి ఏ అధికారులు రైతులకి నోటీసులు ఇవ్వడంతో ఆందోళనలో రైతులు

మీ పొలాలకు మీకు సంబంధం లేదు అంటూ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని తమ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

VRO రాణి పలువురు రైతులకు ఫోన్లు చేసి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి మీ కులం ఏమిటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారు

రహదారికి మేము వ్యతిరేకం కాదు నష్టపరిహారం చెల్లిస్తే మేము ఎలాంటి అడ్డంకులు తెలపాము

ప్రభుత్వం అమ్మాలంటే ఒక న్యాయం రైతు దగ్గర తీసుకోవాలంటే మరో న్యాయమా

9 సంవత్సరాల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు మాకు సరైన నష్టపరిహారం ఇచ్చే దాకా మా పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన బాధ్యత రైతులు