NRI-NRT

ఈ నెల 21న తనను అరెస్ట్‌ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు

ఈ నెల 21న తనను అరెస్ట్‌ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు

ఈ నెల 21న తనను అరెస్ట్‌ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

వాషింగ్టన్‌, మార్చి 18: ఈ నెల 21న తనను అరెస్ట్‌ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అవినీతిమయమైన, తీవ్రమైన రాజకీయం జోక్యం కలిగిన మాన్‌హట్టాన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి చట్ట వ్యతిరేకమైన ఈ సమాచారం బయటకు పొక్కిందని తెలిపారు. కోటీశ్వరుడు జార్జ్‌ సొరొస్‌ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌తో తనకున్న సంబంధాన్ని బయటకు వెల్లడించకుండా ఉండటానికి 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ ఆమెకు రూ.1 కోటి చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని ట్రంప్‌ కొట్టి పారేశారు.