Movies

NTR30. నూతన చిత్రం ఆరంభం

NTR30. నూతన చిత్రం ఆరంభం

ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) కాంబోలో కొత్త సినిమా మొదలైంది. జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కథానాయిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.