తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్.. ఇప్పుడు తెలుగు యువతీ,యువకుల కోసం సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకొచ్చింది. వృత్తి పరంగా మనం ఎదగడం ఎలా.? మంచి ఉద్యోగం సంపాదించడం ఎలా.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నాట్స్ తెలుగు వారి కోసం కెరీర్ డెవలప్‌మెంట్ సదస్సును ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తోంది మరియు ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫీజు ని నాట్స్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఫండ్స్ కు అందించనుంది..మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే సదవకాశం.