Uncategorized

బెల్లంపల్లి లో పులి చర్మం,గోర్లు స్వాధీనం

బెల్లంపల్లి లో పులి చర్మం,గోర్లు స్వాధీనం

బెల్లంపల్లి మండలం లోని తాళ్ల గురిజాల బంకు పక్కన గల వైన్ షాపులో ఇద్దరు అనుమానితులను మంచిర్యాల్ జిల్లా టాస్క్ఫోర్స్ అడవి శాఖ అధికారులు పట్టుకున్నారు.. ఇద్దరినీ విచారణ చేయగా వాళ్ల దగ్గర పులి గోర్లు చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు అటవి అధికారులు . వీరు మరి కొంతమంది కలిసి దుగ్నపల్లి అడవి ప్రాంతంలో పులిని చంపి పాతి పెట్టినట్టు అనవాలు చూపారు, వీరి దగ్గర నుండి పులి చర్మం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇంకా వివరాలు దర్యాప్తు లో తేలియజేస్తాము అని అధికారులు తెలిపారు..