ScienceAndTech

మరో నకిలీ వెబ్ సైట్‌పై ఏఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.

మరో నకిలీ వెబ్ సైట్‌పై ఏఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.

టీటీడీ అధికారిక వెబ్ సైట్‌ తరహలోనే నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తున్న కేటుగాళ్ళు.

tirupatibalaji.ap.gov.in టీటీడీ అధికారిక వెబ్ సైట్ కాగా..

tirupatibalaji.ap.gov.org పేరుతో నకిలీ వెబ్ సైట్ నిర్వహిస్తున్న మోసగాళ్ళు.

ఇప్పటికే 40 వెబ్ సైట్లపై కేసులు నమోదు చేసిన పోలిసులు.