DailyDose

ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఇంటర్ మీడియట్ బోర్డు అధికారులు*

ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఇంటర్ మీడియట్  బోర్డు అధికారులు*

మినిష్టర్ బొత్స సత్యనారాయణ పాయింట్స్

పాస్ వర్డ్ :cd key :T#A&B@2023

ఇంటర్ స్పాట్ వ్యాల్వేషన్ ఎలాంటి అవకతవకలు చాలా బాగా చేసాం.

గత ఏడాది కంటే ఈ ఏడాది పరీక్షలు బాగా జరిగాయి.

మొదటి, రెండవ సంవత్సరం మొత్తం 8లక్షల మంది పరీక్షలు రాసారు.

ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు:4,33,275.

పాస్ అయినా వారు 2,66,326.

మొదటి ఏడాది ఫలితం శాతం 61%

బాలురు బాలికలు.

రెండవ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు 3,79,750
పాస్ అయినా వారు2,72,001.

రెండవ ఫలితం శాతం 72%

ఇంటర్ మొదటి ఏడాది పాస్ శాతం కృష్ణా జిల్లా మెదటి స్థానం, పశ్చిమ గోదావరి రెండవ స్థానం. గుంటూరు మూడవ స్థానం.

ఇంటర్ రెండవ ఏడాది కృష్ణా జిల్లా మెదటి స్థానం.గుంటూరు రెండవ స్థానం,పశ్చిమ గోదావరి మూడవ స్థానం.

ఈ నెల 27 నుండి వచ్చే నెల 6 వరకు రీ కౌటింగ్ అవకాశం..

మే నెల 24 నుండి ఉదయం, సాయంత్రం జూన్ 1వరకు సప్లి ఎగ్జామ్స్ జరుగుతాయి.

రేపటి నుండి వచ్చే నెల 3 వరకు ఫీజు పే చేసుకునే అవకాశం..

Code key T#A&B@2023

ఈ కీ నీ ఉపయోగించి విద్యార్థులు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ తెలుసుకొన గలరు.