DailyDose

TNI నేటి నేర వార్తలు.DSP నీ పక్కకు పో అన్న మంత్రి. తదితర విశేషాలు.

TNI నేటి నేర వార్తలు.DSP నీ పక్కకు పో అన్న మంత్రి. తదితర  విశేషాలు.

◾ || డీఎస్పీ నే పక్కకు పో అన్న … మంత్రి జోగి రమేష్ || ◾

▪️డీఎస్పీని ఏయ్ పక్కకు జరుగు అంటూ నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్.

▪️ మంత్రి రోజా పర్యటన లో డీఎస్పీ ఆగ్రహం.

▪️ నాకే అడ్డు వస్తావా అంటూ మంత్రి జోగి రమేష్ డీఎస్పీ సీరియస్.

* చింతలపూడి ప్రభుత్వ హస్పటల్ సిబ్బంది నిర్వాకం,,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతదేహని ఎలుకలు కోట్టిన వైనం

అగ్రహం వ్యక్తం చేస్తున్న బంధువులు

2,000 వేలు రూపాయలు ఇవ్వలేదని,పోస్టుమార్టం చేయలేదని బంధువులు ఆరోపణ,,
మృతదేహం నిన్నటి నుండి మార్చురిలోనే,హస్పటల్ సూపరిడెంట్ పోన్ చేసిన స్పంధించకపోవటంతో మార్చురి వద్ద బంధువులు ఆందోళన.

◾ || జూన్ 5కి వాయిదా || ◾

▪️అవినాష్ రెడ్డి మందస్సు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా వేసింది .

▪️ఈ కేసుని అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒప్పుకోలేదు.

▪️అత్యవసరంగా విచారించాలని తమపై ఒత్తిడి తీసుకురావద్దని న్యాయవాదులకు సూచించారు.

* భవనంపై నుంచి కింద పడిన బాలిక.!

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది, వాషిమ్ లోని రిసోడ్ ప్రాంతంలో ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలిక ఇంటి గాళ్ళరీకి వచ్చింది అడుకుంటూ గ్రిల్ పై నిలబడటంతో బ్యాలెన్స్ తప్పి నేరుగా కింద పడిపోయింది రోడ్ పై పార్కింగ్ చేసిన బైక్ సీటు మీద పడటంతో ప్రమాదం తప్పింది, కిందపడగానే లేచి తిరిగి ఇంటిలోకి వెళ్ళిపోయిన దృశ్యాలు అక్కడ సి సి కెమెరాల్లో నమోదయ్యాయి.!.

*ఎంబీబీఎస్ ప్రశ్నపత్రం లీక్

కర్నూలు మెడికల్ కాలేజీలో ఇన్విజిలేటర్ నిర్వాకం..

ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రం ఫోటో తీస్తూ పట్టుబడిన డాక్టర్ చక్రపాణి..

అనాటమీ పేపర్-2 ఫోటో తీసిన చక్రపాణిని పట్టుకున్న అధికారులు..

చక్రపాణిని ఇన్విజిలేషన్ విధుల నుంచి తప్పించిన అధికారులు..

అనాటమీ పేపర్-1 కూడా లీకైనట్టు ఆరోపణలు..

పేపర్ లీక్ ఘటన పై విచారణకు ఆదేశాలు..

* బిగ్

చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన అవినాష్ న్యాయవాది

వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవలన్న హై కోర్టు

ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదన్న చీఫ్ జస్టిస్

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేస్ మీద కామెంట్స్ చేశాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు – చీఫ్ జస్టిస్ తెలంగాణ హై కోర్టు..

*CJ బెంచ్ లోనూ అవినాష్ రెడ్డి కి చుక్కెదురు

ఈ కేసు పై సుప్రీం CJ కామెంట్స్ చూసాకా కూడా మీరు ఎందుకు వత్తిడి చేస్తున్నారు
హై కోర్టు చీఫ్ జస్టిస్
అయిపాయె #RRR 🌶️