DailyDose

భారీ వర్షాలతో ఆలస్యంగా నడుస్తున్న విమానాలు..

భారీ వర్షాలతో ఆలస్యంగా నడుస్తున్న విమానాలు..

బెంగుళూరు నుంచి రావాల్సిన విమానం 25 నిమిషాలు లేట్..

షిర్డీ నుంచి రావాల్సిన విమానం 25 నిమిషాలు లేట్..

గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షంతో గాల్లో చక్కర్లు కొడుతున్న విమానాలు..

క్లియరెన్స్ లేకపోవటం వల్ల ఇబ్బందులు..