Politics

కొత్త సెక్రటేరియట్ ప్రారంభకార్యక్రమానికి కొన్ని మీడియా సంస్థలకే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం…

Auto Draft

మిగతా మీడియాకు అనుమతి నిరాకరణకు రీజన్ చెప్పాలని జర్నలిస్టులు కోరుతున్నారు…

మండుటెండలో బయట నిలబడిన జర్నలిస్టులు ఒకవైపు…నచ్చిన సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఏసీ రూమ్స్ లోపలికి పంపడంపై ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి…