Editorials

భారతదేశంలోని 12 పవిత్ర నదులు, వాటి వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలోని 12 పవిత్ర నదులు, వాటి వివరాలు తెలుసుకుందాం.

1. గంగానది, హర్ కి పౌరి, హరిద్వార్.

2. యమునానది, మధురలోని విశ్రమ్ ఘాట్.

3. అలకనందానది, బద్రీనాథ్ ధామ్.

4. నర్మదానది, మహేశ్వర్, మధ్యప్రదేశ్.

5. గోదావరినది, పుష్కర్ ఘాట్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్.

6. కావేరీనది, పల్లిపాళయం, తమిళనాడు.

7. మందాకినీ నది, ఉత్తరాఖండ్.

8. సరయూ నది, సరయూ ఘాట్, అయోధ్య.

9. సరస్వతీ నది, భీమ్ పుల్, మన గ్రామం, ఉత్తరాఖండ్.

10. శిప్రానది, రామ్ ఘాట్, ఉజ్జయిని.

11. కృష్ణానది, విజయవాడ.

12. సింధూనది, లేహ్ లడఖ్.