NRI-NRT

నవ్వుల రాజేంద్రుడు తానాకు వస్తున్నాడు..

నవ్వుల రాజేంద్రుడు తానాకు వస్తున్నాడు..

నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ తానాకు వస్తున్నారు. తానా మహాసభల్లో నవ్వుల పువ్వులు పూయించనున్నారు. తానా మహాసభల కన్వీనర్ పొట్లూరు రవి ఈరోజు రాజేంద్రుడు ను కలిసి అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలకు ఆహ్వానం అందించారు. తాను తానా సభలకు హాజరవుతానని రాజేంద్రుడు హామీ ఇచ్చారు. పొట్లూరు రవితోపాటు గోరపాటి ప్రసాద్ తదితరులు రాజేంద్ర ప్రసాద్ ను కలిశారు..