Devotional

నేడు చిన్న వెంకన్న కళ్యాణోత్సవం

నేడు చిన్న వెంకన్న కళ్యాణోత్సవం

ద్వారకాతిరుమల :వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ద్వారకా తిరుమలేశుని దివ్య కల్యాణమహోత్సవం గురువారం రాత్రి జరగనుంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాన్ని, ఆలయ పరిసరాలను పూలతో విద్యుద్దీపాలతో శోభా యమానంగా తీర్చిదిద్దారు.