Sports

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర పరిణామం..

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర పరిణామం..

అమరావతి:

క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు..

కొద్ది రోజుల కిందట సీఎం జగన్‌పై ప్రశంసలు..

దీంతో రాయుడు పొలిటికల్ ఎంట్రీపై పెరిగిన ఊహాగానాలు..

వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం..