Politics

గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీసిన మంత్రి ఎర్రబెల్లి….

గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీసిన మంత్రి ఎర్రబెల్లి….

పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం తాను పంపిన చేసిన గిరక తాడు కి నేడు కల్లు పారుతుండటం గమనించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి, ఆ కల్లును త్రాగారు.