Politics

తెలంగాణ లో త్వరలో ఎన్నికలు

తెలంగాణ లో త్వరలో  ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రం సర్వత్రిక ఎన్నికల ప్రణాళికను తెలంగాణ ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో నే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి ముందుస్తు ఎన్నికల వైపు వెళ్లినున్నారు అని విశ్వసనియ వర్గాల సమాచారం