Politics

కొడుక్కి కారుంటే తల్లికి పెన్షన్ తీసేస్తావా తుగ్లక్?!

కొడుక్కి కారుంటే తల్లికి పెన్షన్ తీసేస్తావా తుగ్లక్?!

రాష్ట్రంలో జగన్ రెడ్డి తుగ్లక్ పాలనలో ఈ తల్లి ఒక బాధితురాలు. ఈమె పేరు చిన్నక్క. నందికొట్కూరు నియోజకవర్గం తుమ్ములూరుకు చెందిన ఈమెకు 10నెలల క్రితం పెన్షన్ తీసేశారు. కారణమేంటని అడిగితే ఎక్కడో తెలంగాణాలో ఉంటున్న కొడుక్కు కారు ఉందట, బిడ్డకు ఫోర్ వీలర్ ఉంది కాబట్టి తల్లికి పెన్షన్ పీకేశారు. ఫిటింగ్ మాస్టర్ జగన్ కు ఈ సందర్భంగా నాదో సూటి ప్రశ్న. బాత్రూమ్ లో బాబాయిని లేపేసిన కేసులో రేపో,మాపో నీ ముద్దుల తమ్ముడు జైలుకు పోతాడు, అందుకు కారణం నువ్వే కాబట్టి సిఎం పదవి వదిలేసి జైలుకి పోతావా తుగ్లక్ రెడ్డీ?!
…నారా లోకేష్,
(యువగళం పాదయాత్ర నుండి).

ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసింది. ఫ్యాక్ష‌న్ పాల‌న‌పై ప్ర‌జాస్వామ్యం గెలిచింది. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్ల‌దంటూ అంబేద్క‌ర్ రాజ్యాంగం నిరూపించింది.

…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.