NRI-NRT

సిలికానాంధ్ర. కూచిపూడి సంజీవని ఆసుపత్రిలో హనుమాన్ ప్రతిష్ట.

అమెరికా లండన్లలో శ్రీనివాస కళ్యాణం ఐటెం ఈనాడులో వచ్చింది బయటకు లాగు

సిలికానాంధ్ర. కూచిపూడి సంజీవని ఆసుపత్రిలో హనుమాన్ ప్రతిష్ట.
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా కూచిపూడి లో నిర్మించిన సంజీవని ఆసుపత్రిలో మంగళవారం నాడు హనుమంతుడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నట్లు సిలికానాంధ్ర చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. సంజీవని ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చేవారికి శుభాలు కలిగే విధంగా ఈ విగ్రహ ప్రతిష్ట చేపడుతున్నారు. కూచిపూడి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.