Politics

రాహుల్, ప్రియాంకలను కలిసిన సిద్ధరామయ్య, డీకే…

రాహుల్, ప్రియాంకలను కలిసిన సిద్ధరామయ్య, డీకే…

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు పార్టీ అగ్రనేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఢిల్లీ వెళ్లిన ఇద్దరు నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో నేడు భేటీ అయ్యారు. కాగా రేపు బెంగళూర్లోని కంఠీరవ స్టేడియంలో మధ్నాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.