DailyDose

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్….

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్….

AP: జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల జమ తేదీ ఖరారైంది. ఈ నెల 24వ తేదీన తూ.గో జిల్లా
కొవ్వూరులో పర్యటించనున్న సీఎం జగన్.. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ పథకం కింద డబ్బులు
జమ చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో సీఎం మాట్లాడనున్నారు.