Sports

గుజరాత్ ముందు బెంగళూరు 198 పరుగుల టార్గెట్…

గుజరాత్ ముందు బెంగళూరు 198 పరుగుల టార్గెట్…

గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రన్ మెషీన్ కోహ్లి మరో సెంచరీతో చెలరేగాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. 60 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో సెంచరీ చేశాడు. ఈ సీజన్లో కోహ్లికి రెండో సెంచరీ కాగా.. ఓవరాల్గా ఇది ఏడో సెంచరీ.

కోహ్లి సెంచరీ.. గుజరాత్ టార్గెట్ 198 రన్స్ గుజరాత్ ముందు బెంగళూరు 198 పరుగుల టార్గెట్ ఉంచింది. రన్ మెషీన్ కోహ్లి మరోసారి సెంచరీ (101*)తో చెలరేగాడు. ఇతనికి తోడు డుప్లెసిస్ 28, బ్రేస్వెల్ 26, మ్యాక్స్వెల్ 11, రావత్ 23* రన్స్ చేయడంతో RCB 197/5రన్స్ చేసింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, షమీ, యశ్, రషీద్ తలో వికెట్ తీశారు.