Politics

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి….

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి….

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. మే 26 మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి సీఎం బయలుదేరనున్నారు. రేపు ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం కానున్న నేపధ్యంలో పాల్గొనున్నారు. ఎల్లుండి జరిగే పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.