NRI-NRT

తానాకు సద్గురు

తానాకు సద్గురు

జులై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ సద్గురు‌ను తానా మహాసభలకు అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరిలు ఆహ్వానించారు. తానా మహాసభలకు ఆయన రాక ఆధ్యాత్మిక శోభ తీసుకువస్తుందని భావిస్తున్నారు.