Politics

తెలంగాణ ప్రజలకు అమిత్ షా శుభకాంక్షలు..

Auto Draft

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ‘చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు వారి గొప్ప చరిత్ర, సంస్కృతికి ప్రసిద్ధి చెందారు. ఈ పవిత్రమైన రోజు రాష్ట్రం మరింత సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని తెలుగులో ట్వీట్ చేశారు.