NRI-NRT

Atlanta: ఉత్సాహంగా Global Telangana Association(GTA) పల్లెవంట

Atlanta: ఉత్సాహంగా Global Telangana Association(GTA) పల్లెవంట

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) శనివారం నాడు అట్లాంటాలో పల్లెవంట కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించింది. పెద్దసంఖ్యలో ప్రవాస తెలంగాణీయులు పాల్గొన్నారు. 25 రకాల నోరూరించే వంటకాలు, సంగీత దర్శకులు KP-DJశ్రీనివాస్ దుర్గం నిర్వహించిన పాటల అంత్యాక్షరి అలరించింది. పిల్లలు, పెద్దలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేశారు. GTA అట్లాంటా అధ్యక్షులు కరణ్ కేసిరెడ్డి నేతృత్వంలో GTA చైర్మన్ విశ్వేశ్వర్ కలవల, ధర్మకర్త మండలి సభ్యులు బాపురెడ్డి కేతిరెడ్డి, కిరణ్ బద్దం, రాజేందర్ జనుంపల్లీ, స్వప్న కస్వా, కార్యనిర్వహక సభ్యులు అపర్ణ పింగ్లే, అరవింద్ కట్ట, చంద్ర సుబ్బగరి, సంతోష్ గడ్డం, సంతోష్ రెడ్డిమల్లి, రమాకాంత్ అన్నడి, కశ్యప్ రావు తంగడ, డా|| నందిని సుంకిరెడ్డి, ఆనంద్ గుండు, రోహిత్ చెప్యాల, రోహిత్ మండల, శిల్ప సారపు, శ్రీలత శనిగరపు, అనంత్ జోషి, అరుణ్ దారపల్లి, ప్రణీత్ కుమార్ మదస్ , రమ్య కామరాజుగడ్డ, పల్లవి శివ, అధ్యక్షులు ప్రవీణ్ కేసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ATA,GATeS, GATA, IFA, TAMA, NATA, TTA, NRIVA సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Global Telangana Association GTA Summer Picnic In Atlanta