NRI-NRT

డీసీలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి సన్మానం

డీసీలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి సన్మానం

తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని వాషింగ్టన్ డీసీలో ప్రవాస తెలంగాణీయులు సన్మానించారు. అమెరికాలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను సమీక్షించేందుకు పర్యటిసున్న ఆయన్ను పలువురు ప్రవాస తెలుగువారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలవాల విశ్వేశ్వర్, భువనేష్ బూజాల తదితరులు ఉన్నారు.