Politics

సోనియా గాంధీకి మరోసారి స్వల్ప అస్వస్ధత

సోనియా గాంధీకి మరోసారి స్వల్ప అస్వస్ధత

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు (Sonia Gandhi admitted to hospital). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యుల బృందం ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రమే ఆమె ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.