Videos

9/11: తీవ్రవాద పైశాచికత్వానికి 22ఏళ్లు

9/11: తీవ్రవాద పైశాచికత్వానికి 22ఏళ్లు

అగ్రరాజ్యం అమెరికాపై అల్-ఖైదా తీవ్రవాదులు విమానాలు హైజాక్ చేసి న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటరుపై దాడికి తెగబడి వేలమంది ప్రాణాలను బలిగొని నేటికి 22ఏళ్లు. సెప్టెంబరు 11 2001న జరిగిన ఈ మారణకాండ అమెరికన్లకు యావత్ ప్రపంచానికి గగుర్పాటు కలిగిస్తుంది. ఈ వినాశనంలో అశువులు బాసిన వారిని స్మరించుకుంటూ 9/11కు సంబంధించిన వీడియోలు మీ కోసం….