Politics

దిల్లీ బయలుదేరిన లోకేశ్‌. ఎవరిని కలుస్తారో?

దిల్లీ బయలుదేరిన లోకేశ్‌. ఎవరిని కలుస్తారో?

* ఎంపీ రామ్మోహన్‌తో కలిసి రాజమహేంద్రవరం నుంచి దిల్లీకి బయలుదేరిన నారా లోకేశ్‌
* చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియాతో మాట్లాడనున్న లోకేశ్‌
* రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్‌ దిల్లీ పర్యటన
* చంద్రబాబు కేసు విషయమై సుప్రీం లాయర్లతో చర్చించనున్న లోకేశ్‌
* పార్లమెంటులోనూ ఏపీ పరిస్థితులు, కక్ష రాజకీయాలపై చర్చించేలా తెదేపా వ్యూహం
* చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో చర్చకోసం పార్టీ ఎంపీలతో మాట్లాడనున్న లోకేశ్‌