పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. పైడితల్లి అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉన్నారు. జై పైడిమాంబ నినాదాలుతో విజయనగరం జిల్లా కేంద్రం మారు మోగింది.
👉 – Please join our whatsapp channel here –