నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇవాళ కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ తరుణంలోనే.. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో కొడంగల్ చేరుకోనున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు కొడంగల్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. అటు బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –