పివిఆర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగినది ఈ సభాకార్యక్రమానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ గారు తానామాజీ అధ్యక్షులు కోమటి జయరాం గారు రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ గారు పివిఆర్ హాస్పిటల్ ఎండి వెంకట రామయ్య గారు మరియు డాక్టర్ పాతూరి వెంకటరామ్ గారు హాస్పటల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –