రాష్ట్రప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ నెల 12న (మంగళవారం) రిజర్వుబ్యాంకు నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని ఈ రుణం తీసుకోనుంది. 8 ఏళ్లలో చెల్లించేలా రూ.500 కోట్లు, 15 ఏళ్లలో చెల్లించేలా మరో రూ.500 కోట్లు తీసుకోనుంది.
👉 – Please join our whatsapp channel here –