Politics

ప్రగతి భవన్ మరుగుదొడ్ల కోసం ₹35లక్షలా?

రష్మిక డీప్ ఫేక్ చేసింది గుంటూరు యువకుడు

ప్రగతి భవన్ మరుగుదొడ్ల మరమ్మతు కోసం రూ.35 లక్షలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దోమ తెరల కోసం కూడా టెండర్లు ఆహ్వానించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ రూంలో పొడుగు అద్దాలు, గన్‌మెన్‌ల గదుల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లు ఆహ్వానించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z