NRI-NRT

చికాగో ప్రవాసులకు రాములోరి అక్షింతల పంపిణీ

చికాగో ప్రవాసులకు రాములోరి అక్షింతల పంపిణీ

చికాగో ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో నేపర్‌విల్‌లోని అష్టలక్ష్మీ దేవాలయంలో అయోధ్య రాములవారి అక్షింతలను స్థానిక ప్రవాసులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z