NRI-NRT

యార్లగడ్డకు మిషిగన్ ప్రవాసుల అభినందన

యార్లగడ్డకు మిషిగన్ ప్రవాసుల అభినందన

విశ్వహిందీ పరిషత్ జాతీయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్యసభ మాజీ సభ్యుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అమెరికాలోని మిషిగన్ రాష్ట్ర డెట్రాయిట్ ప్రవాసులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో హిందీ భాష మరింతగా విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్, నోవై హిందు ఆలాయ ఛైర్మన్ కోనేరు శ్రీనివాస్, ఆలయ కోశాధికారి గుబ్బల జ్ఞానేశ్వర్, నోవై నగర జోనింగ్ విభాగ ఛైర్మన్, ఇండియా లీగ్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z