NRI-NRT

లాస్ఏంజిల్స్‌లో నాట్స్ వాకథాన్

లాస్ఏంజిల్స్‌లో నాట్స్ వాకథాన్

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) లాస్ ఏంజిల్స్‌ సిమివ్యాలీలో రతన్ టాటా స్మారకార్థం 5కే వాక్‌ధాన్ నిర్వహించింది. స్థానిక తెలుగువారు, భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నాట్స్ బోర్డు సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్‌, లాస్ ఏంజిల్స్ నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, అధ్యక్షులు సిద్ధార్థ కోల, శ్రీనివాస్ మునగాల, రాధ తెలగం, అరుణ బోయినేని, గురు కొంక, ఉపాధ్యక్షులు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z